నిర్మల్: లారీ బోల్తా పడి డ్రైవర్‌కు గాయాలు

68చూసినవారు
నిర్మల్: లారీ బోల్తా పడి డ్రైవర్‌కు గాయాలు
ప్లాస్టిక్ డ్రమ్ములతో విశాఖపట్నం వెళుతున్న లారీ బోల్తా పడ్డ ఘటన నిర్మల్ పట్టణంలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం గుజరాత్ నుండి హైదరాబాద్ వెళుతున్న ప్లాస్టిక్ డ్రమ్ముల లారీ సోఫీ నగర్ వద్ద బోల్తా పడిందని, స్వల్ప గాయాలైన డ్రైవర్ ను ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం ఇచ్చామని తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్