తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి, టీ కాంగ్రెస్ అల్ఫోర్స్ విద్యా సంస్థల యజమాని వి. నరేందర్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, నిర్మల్, కరీంనగర్ గ్రంథాలయ చైర్మన్లు సయ్యద్ అర్జున్ అలీ, సత్తు మల్లేష్, మాజీ కేంద్రమంత్రి వేణుగోపాల చారి, అదిలాబాద్ ఇన్ ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి మంగళవారం కలిశారు. వారు ఎన్నికలలో పోటీ చేయనున్నారు.