నిర్మల్: ఆమ్ ఆద్మీ పార్టీలో పలువురి మహిళల చేరిక
నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చాంద మండలానికి చెందిన పలువురు మహిళలు మంగవారం ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఆ పార్టీ జిల్లా కన్వీనర్ సయ్యద్ హైదర్ వారికి ఆమ్ ఆద్మీ కండవాలు వేసి సాధారణంగా స్వాగతం పలికారు. ఆమ్ ఆద్మీ వ్యవస్థాపక అధ్యక్షులు ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ ఢిల్లీ రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధిని చూసి పార్టీలో చేరినట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆమ్ ఆద్మీ నేతలు ఉన్నారు.