నిర్మల్: 'నేరస్తులు ఎవరైనా అంబిస్ టెక్నాలజీ ద్వారా తప్పించుకోలేరు'

59చూసినవారు
నిర్మల్ జిల్లా పోలీసు శాఖలో నేర పరిశోధన విభాగంలో అంబిస్ టెక్నాలజీని గురువారం నుంచి వినియోగించనున్నారు.
దీనికిగాను జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని 12 పోలీసు స్టేషన్లకు అంబిస్ టెక్నాలజీ సంబంధిత పరికరాలను జిల్లా ఎస్పీ జానకి షర్మిల అందజేశారు. కొత్తగా వినియోగించనున్న అంబిస్ టెక్నాలజీ ద్వారా నేరస్తులకు చెందిన పూర్తి సమాచారం నిక్షిప్తం చేయడం జరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్