నిర్మల్: అద్వానంగా ఎన్టీఆర్ మినీ ట్యాంక్ బండ్ వాకింగ్ ట్రాక్

0చూసినవారు
నిర్మల్ లోని ఎన్టీఆర్ మినీ ట్యాంక్ బండ్ పై ధర్మసాగర్ చెరువు చుట్టూ నిర్మించిన వాకింగ్ ట్రాక్ పిచ్చి మొక్కలతో నిండి అద్వాన స్థితికి చేరుకుంది. పట్టణ సుందరికరణ పనులలో భాగంగా లక్షలు వెచ్చించి నిర్మించిన ఈ ట్రాక్ నిర్వహణ లేక మినీ ఓపెన్ జిం సామాగ్రి దొంగల పాలు కాగా, ట్రాక్ పై మొత్తం పిచ్చి మొక్కలు పెరిగి నడవలేని స్థితికి చేరుకుందని తక్షణమే సరి చేయాలని వాకర్ లు వాపోతున్నారు.

సంబంధిత పోస్ట్