నిర్మల్: టవర్ నిర్మాణానికి స్థలాన్ని కేటాయించిన అధికారులు

57చూసినవారు
నిర్మల్: టవర్ నిర్మాణానికి స్థలాన్ని కేటాయించిన అధికారులు
నిర్మల్ జిల్లా సారంగాపూర్: ప్రజల సౌకర్యార్థం భారత్ టెలికమ్యునికేషన్స్ సంస్థ ప్రతిపాదనల మేరకు బుధవారం మండలంలోని రవీంద్రానగర్ గ్రామ సమీపంలో టవర్ ఏర్పాటుకు స్థలాన్ని కేటాయించినట్లు ఫరెస్ట్ రేంజ్ ఆఫీసర్ రామకృష్ణరావు తెలిపారు. స్థానిక అటవీ అధికారులతో కలసి బిఎస్ఎన్ఎల్ టవర్ నిర్మాణానికి కావలసిన స్థలాన్ని హద్దులు ఏర్పాటు చేసి ఇవ్వడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్