నిర్మల్: ఓపెన్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి

78చూసినవారు
నిర్మల్: ఓపెన్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి
ఓపెన్ పదవ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా పారదర్శకంగా నిర్వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పైజాన్ అహ్మద్ ఆదేశించారు. ఓపెన్ పదవ తరగతిలో 697 మంది ఓపెన్ ఇంటర్మీడియట్ కు 51 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. కలెక్టర్ సమావేశ మందిరంలో ఓపెన్ పదవ తరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో అత్యవసర సమీక్ష బుధవారం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్