నిర్మల్: పెన్షనర్ల కరపత్రాలు విడుదల

68చూసినవారు
నిర్మల్: పెన్షనర్ల కరపత్రాలు విడుదల
పెన్షనర్ల పాలిట ఆశనిపాతం అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం రిటైర్ ఉద్యోగుల సంఘం ప్రచురించిన పోస్టర్లను శుక్రవారం విడుదల చేశారు. నిర్మల్ జిల్లా పెన్షనర్ల సంఘ భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో జాతీయ ప్రధాన కార్యదర్శి లింగన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి హనుమంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. దేశ వ్యాప్తంగా ఉన్న పెన్షన్ వల్ల హక్కుల సాధన సమస్యల పరిష్కారం కోసం ఈనెల 23న జిల్లా కలెక్టరేట్ ముందు ఆందోళన చేపట్టడం జరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్