నిర్మల్: పైప్ లైన్ లీకేజీల మరమ్మతులు చేసి వదిలారు

69చూసినవారు
నిర్మల్: పైప్ లైన్ లీకేజీల మరమ్మతులు చేసి వదిలారు
నిర్మల్ పట్టణ నడిబొడ్డున గుల్జార్ మార్కెట్ ప్రధాన రహదారిపై మున్సిపల్ సిబ్బంది గోతిని మట్టితో పూడ్చారు. తాగునీటి కుళాయిల పైప్ లైన్ మరమ్మతుల కోసం త్రవ్విన గోతిని పని అనంతరం మట్టితోనే పూడ్చి వదిలారు. 20 రోజుల ముందు ఈ మరమ్మతులు చేయగా తిరిగి పైప్ లీకేజీ సమస్యలేదురవుతాయేమోనని మట్టితో పూడ్చినట్లు తెలుస్తుంది. దీంతో అటు గుండా వెళ్లే వాహనాచోదకులు, పాదాచారులు ఇబ్బందులు పడుతున్నారు. తారుతోసరిచేయాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్