నిర్మల్: వర్ష ప్రభావిత ప్రాంతాలలో పోలీసుల పర్యవేక్షణ

56చూసినవారు
భారీ ఈదురుగాలులు వర్షాలతో చెట్లు కూలి ఆటోలు ఇతర ఆస్తులు నష్టపోయిన ప్రాంతాలను నిర్మల్ పట్టణ పోలీసులు పర్యవేక్షించారు. నిర్మల్ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ శివంగి బృందంతో సదర్ ప్రాంతాలను పరిశీలించి జరిగిన నష్టాలను అంచనా వేశారు. ఈదురు గాలులు వీచినప్పుడు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి అన్నారు. ఇబ్రహీం బాగ్ లోని పాత ఎంఆర్ఓ ఆఫీస్, బ్రహ్మపురి, షేక్ సహాబ్ పేట ప్రాంతాలను మంగళవారం సందర్శించారు.

సంబంధిత పోస్ట్