నిర్మల్: వక్ఫ్ బోర్డ్ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళన

58చూసినవారు
నిర్మల్: వక్ఫ్ బోర్డ్ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళన
కేంద్రం ఆమోదించిన వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తూ హైదరాబాద్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆదివారం నిర్వహించిన ఆందోళనలో నిర్మల్ నేతలు పాల్గొన్నారు. టీఎమ్ ఆర్ఈఐఎస్ వైస్ చైర్మన్ అధ్యక్షులు ఫహీం ఖురేషి, నిర్మల్ జిల్లా గ్రంథాలయాల చైర్మన్ సయ్యద్ అర్జుమంద్ అలీలతో పాటు పలువురు పాల్గొని కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్