నిర్మల్: రాజీవ్ యువ వికాసం దరఖాస్తులను సమర్పించాలి

63చూసినవారు
నిర్మల్: రాజీవ్ యువ వికాసం దరఖాస్తులను సమర్పించాలి
రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా ఆన్ లైన్ అప్లై చేసుకుని మున్సిపల్ లో సమర్పించని వారు వెంటనే సమర్పించుకోవాలని కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ కోరారు. ఈనెల 11న ఉదయం 9 గంటల నుండి సాయంత్రం ఐదున్నర గంటల వరకు కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దరఖాస్తుదారులు ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా బుక్, పాన్ కార్డు జిరాక్స్ పత్రాలను సమర్పించాలని కోరారు.

సంబంధిత పోస్ట్