నిర్మల్: గ్రామాన్ని ప్రత్యేక గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయాలని వినతి

70చూసినవారు
నిర్మల్: గ్రామాన్ని ప్రత్యేక గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయాలని వినతి
నిర్మల్ జిల్లా దిలావార్పూర్ మండలం సముందర్ పల్లి గ్రామ అనుబంధ గ్రామ పంచాయతీగా ఉన్న కాండ్లి గ్రామాన్ని ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలని కోరుతూ గ్రామ ప్రజలు శుక్రవారం నిర్మల్ డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావుని మర్యాదపూర్వకంగా కలిశారు.

సంబంధిత పోస్ట్