నిర్మల్: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో సౌకర్యాలు కల్పించాలని వినతి

74చూసినవారు
నిర్మల్: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో సౌకర్యాలు కల్పించాలని వినతి
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో పూర్తిస్థాయి మౌలిక వసతులు కల్పించాలని కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. గురువారం సాయంత్రం డీసీసీ అధ్యక్షులు కే. శ్రీ హరిరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ బృందం కలెక్టర్ ను కలిసి కొనుగోలు కేంద్రాలలో ఎదురవుతున్న ఇబ్బందులను వివరించారు. ఇందులో పీసీసీ పరిశీలకులు చంద్రశేఖర్ గౌడ్, అవేజ్, మాజీ మంత్రి అల్లోల తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్