నిర్మల్: రేపు ప్రజా ఫిర్యాదుల స్వీకరించనున్న ఎస్పీ
ఈనెల 15న మంగళవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు బైంసా పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల ప్రజా ఫిర్యాదులను స్వీకరిస్తారు. ఉన్నటువంటి ఫిర్యాదుదారులు నేరుగా ఎస్పీకి కలిసి ఫిర్యాదులు చేయవచ్చునని ఏఎస్పి అవినాష్ కుమార్ తెలిపారు.