నిర్మల్: శ్రీవేద భారతి పీఠం నూతన కమిటీ ఎన్నిక

69చూసినవారు
నిర్మల్ జిల్లా బాసర మండలకేంద్రంలో శ్రీ వేద భారతి పీఠం ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు అందరూ కలిసి నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఇందులో బాసరలో జరిగే దక్షిణ గంగా నిత్యహారతి, వేద భారతి పీఠంలో జరిగే అందరికీ వేదం, పూజా కార్యక్రమాలు ఎప్పటికప్పుడు కమిటీ సభ్యుల ద్వారా బాసర ప్రింట్, ఎలక్ట్రాన్ మీడియా ప్రతినిధులకు అందజేయడం జరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్