నిర్మల్: సీసీఎఫ్‌ను కలిసిన రాష్ట్ర అటవీశాఖ ఉద్యోగుల సంఘం పదాధికారులు

73చూసినవారు
నిర్మల్: సీసీఎఫ్‌ను కలిసిన రాష్ట్ర అటవీశాఖ ఉద్యోగుల సంఘం పదాధికారులు
నిర్మల్ జిల్లా ఎఫ్ఎస్ఓ, డిప్యూటీ ఆర్ఓల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మొౌజం అలీ ఖాన్, ప్రధాన కార్యదర్శి నగేష్ లు బుధవారం సాయంత్రం బాసర సిసిఎఫ్ శ్రావణ్ కుమార్ ను కలిశారు. ఈ సందర్భంగా సంఘ పరమైన పోస్టర్లను ఆవిష్కరించారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రమోషన్ లు, ఇంక్రిమెంట్ల విషయమై చాలాసేపు చర్చించారు. సిబ్బంది సంక్షేమ సంబంధిత విషయాలపై శ్రద్ధ వహించాలని కోరారు. ఇందులో పలువురు ఉన్నారు.

సంబంధిత పోస్ట్