నిర్మల్: టైక్వాండో ఆత్మరక్షణకు మహోన్నతమైనది
ఆత్మరక్షణకు తైక్వాడ్ని ఎంతగానో దోహదపడుతుందని నిర్మల్ జిల్లా గ్రంథాలయాల చైర్మన్ సయ్యద్ అర్జుమంద్ అలీ పేర్కొన్నారు. ఆదివారం నిర్మల్ లోని ఈద్గాంలో ఏర్పాటు చేసిన టైక్వాండో ప్రమోషన్ బెల్ట్ టెస్ట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. పాఠశాల విద్యార్థి దశ నుంచే తైక్వాండాలో నైపుణ్యతను సాధించాలని చెప్పారు.