ఈ నెల 14న నిర్వహించే జాతీయ మెగా లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని గురువారం నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల అన్నారు. డిసెంబర్ 14న అన్ని కోర్టు ప్రాంగణాల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహస్తున్నట్లు పేర్కొన్నారు. రాజీకి అర్హత కలిగిన క్రిమినల్ కేసులతో పాటు రాజీపడదగిన వివాదాలు, తదితర సమస్యలను ప్రజలు పరిష్కరించుకోవాలని సూచించారు.