నిర్మల్: తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ ఆర్గనైజషన్ అధ్యక్షుల ఎంపిక

50చూసినవారు
నిర్మల్: తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ ఆర్గనైజషన్ అధ్యక్షుల ఎంపిక
తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ ఆర్గనైజషన్ అధ్యక్షుల ఎంపిక జరిగింది. నిర్మల్ వాసి అయిన డాక్టర్ పిజీరెడ్డి అధ్యక్షులుగా ఎంపిక కావడం విశేషమని తెలంగాణ గెస్టు ఫ్యాకల్టీ యూనియన్ అధ్యక్షులు డాక్టర్ ఎల్మల రంజిత్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు త్రిపాఠి వెంకట్ రెడ్డి, మురళీధర్, నరేందర్, దిలీప్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్