నిర్మల్: కేంద్ర ప్రభుత్వ పాలన ద్వారా దేశం ప్రపంచంలోనే అగ్రగామి

60చూసినవారు
గత 11 ఏళ్ల నుంచి కొనసాగుతున్న మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ పాలన ద్వారా దేశం ప్రపంచంలోనే అగ్రగామిగా వెళుతోందని బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు నితేష్ రాథోడ్ అన్నారు. మోడీ 11 ఏళ్ల పాలనలో భారతదేశంలో జరిగిన అభివృద్ధి ప్రజలకు తెలియజేయడానికి బుధవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఎగ్జిబిషన్ నిర్వహించారు. మోడీ నాయకత్వంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్