నిర్మల్: ఎంపికైన ఇంద్రమ్మ ఇండ్ల మార్కింగ్ ప్రక్రియను పూర్తి చేయాలి

61చూసినవారు
నిర్మల్: ఎంపికైన ఇంద్రమ్మ ఇండ్ల మార్కింగ్ ప్రక్రియను పూర్తి చేయాలి
ఇంద్రమ్మ ఇండ్ల మార్కింగ్ ముగ్గు వేసే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అధికారులను ఆదేశించారు. తన చాంబర్ లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో ఇప్పటివరకు మంజూరైన ఇంద్రమ్మ ఇండ్ల లబ్ధిదారులు పూర్తి చేసిన మార్కింగ్కు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. హౌసింగ్ శాఖ ఏఈ మంజూరైన ఇంద్రమ్మ ఇండ్లకు మార్కింగ్ ప్రక్రియను దగ్గరుండి చేయించాలన్నారు.

సంబంధిత పోస్ట్