
నేడు టెట్ హాల్టికెట్లు విడుదల
జూన్ 18 నుంచి 30 వరకు జరగనున్న తెలంగాణ టెట్ (TGTET 2025) పరీక్షల హాల్టికెట్లు బుధవారం నుంచి అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు టెట్ కన్వీనర్ పేర్కొన్నారు. పరీక్షలు రోజూ రెండు షిఫ్టుల్లో (ఉ. 9:00–11:30, మ. 2:00–4:30) జరుగుతాయి. ఫలితాలు జూలై 22న విడుదల కానున్నాయి. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను https://tgtet.aptonline.in/ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.