నిర్మల్: సీఐ ప్రవీణ్ కుమార్ పర్యవేక్షణలో చెట్ల తొలగింపు

70చూసినవారు
నిర్మల్ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు శివంగి బృందం రంగంలోకి దిగింది. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షాలు ఈదురుగాలులతో నేల కూలిన చెట్లను కొట్టి వేయడమే కాకుండా బాధితులకు మనోధైర్యాన్ని ఇచ్చారు. చెట్లను కొట్టి కొమ్మలను సరి చేశారు. పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ పర్యవేక్షణలో బ్రహ్మణ్ పురి, శేఖ్ సహాబ్ పేట లలో భారీ చెట్లు నేలకులాయి. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు వీరి సేవలు కొనసాగడంతో బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్