నిర్మల్: విశ్రాంత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రకుమార్ కు సన్మానం

73చూసినవారు
నిర్మల్: విశ్రాంత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రకుమార్ కు సన్మానం
నిర్మల్ జిల్లా కేంద్రానికి విచ్చేసిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి బి. చంద్రకుమార్ కు తాజా మాజీ మున్సిపల్ కౌన్సిలర్ మేడారం అపర్ణ ప్రదీప్ శాలువాతో సన్మానించి మంగళవారం సాధారణ స్వాగతం పలికారు. ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఆయన స్థానికంగా ఉన్న పరిచయస్తులు, బంధువులను వ్యక్తిగతంగా కలిశారు.

సంబంధిత పోస్ట్