పీడీఎస్ యు రాష్ట్ర కోశాధికారిగా నిర్మల్ వాసి
పిడిఎస్ యు రాష్ట్ర కోశాధికారిగా నిర్మల్ జిల్లాకు చెందిన రాష్ట్ర జనరల్ కౌన్సిల్ సభ్యుడు, జిల్లా అధ్యక్షుడు వాగ్మాల మహేందర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఫిబ్రవరి 4 5 తేదీలలో రెండు రోజులపాటు భద్రాచలంలో నిర్వహించిన రాష్ట్ర జనరల్ కౌన్సిల్ రాష్ట్ర కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. విద్య సమస్యలపై నిత్య పోరాటాలు చేస్తూ ముందుకు వెళ్తానని వాగ్మారే మహేందర్ తెలిపారు.