నిర్మల్ వీరాంజనేయ స్వామికి వెండి కీరీటం బహుకరణ

76చూసినవారు
నిర్మల్ వీరాంజనేయ స్వామికి వెండి కీరీటం బహుకరణ
నిర్మల్ లోని శ్రీనగర్ కాలనీలోని శ్రీ అభయ వీరాంజనేయ స్వామి వారికి వెండి కిరీటాన్ని శనివారం లోకిని చందు దంపతులు అందజేశారు. ఆలయ పూజారి పవన్ శుక్ల ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కిరీటాన్ని స్వామివారికి అలంకరించారు. ఈ కార్యక్రమంలో శ్రీనగర్ కాలనీ అధ్యక్ష, కార్యవర్గ సభ్యులు కాలనీవాసులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్