నిర్మల్: ట్రా"ఫికర్" ఏది..? ప్రమాదకరంగా మౌలానా ఆజాద్ చౌక్

74చూసినవారు
నిర్మల్ పట్టణ నడిబొడ్డున ఉన్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ చౌరస్తా ప్రమాదకరంగా మారింది. సుమారు 6 మార్గాలు కలుస్తున్న ఈ చౌరస్తాలో మూల మలుపుల వద్ద చిరు వ్యాపారులు కొనసాగుతుండటంతో ప్రమాదంగా ఉంది. వారు ఉన్న మూల మలుపుల వద్ద ఆక్రమణలు చేసుకుని తమ వ్యాపారాలు కొనసాగిస్తున్నారంటే అటు గుండా వెళ్తున్న వందలాది వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. ఇక్కడ కనీసం ట్రాఫిక్ సిగ్నల్స్ లేకపోవడంతో ఆ స్థాయి నియంత్రణ చర్యలు కూడా లేవు.

సంబంధిత పోస్ట్