మహిళా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం ఘనంగా నిర్వహించడం జరిగింది. దేశంలోనే తొలి మహిళ ఉపాధ్యాయురాలుగా పూలే సావిత్రి బాయి సమాజాన్ని చైతన్య పరిచిందని ప్రిన్సిపాల్ డా ఎం సుధాకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో డా యు గంగాధర్, డా హేమలత, డా రజిత, అర్చన, ఆఫ్రీన్, మెహరాస్, ఉమేష్, రహమాన్, సూర్య సాగర్, సుభాష్, శ్రీహరి, పవన్, దిలీప్ పాల్గొన్నారు.