నిర్మల్: పార్కుల సరి చేసుకున్నందుకు పనులు షురూ

1చూసినవారు
నిర్మల్: పార్కుల సరి చేసుకున్నందుకు పనులు షురూ
పార్క్ లో క్లోరినేషన్ చేశారు. శనివారం జిల్లా కలెక్టర్ సందర్శించి పార్క్ దుస్థితిపై సంబంధిత అధికారులతో చర్చించి సరిచేయాలని ఆదేశాలు జారీ చేశారు. స్థానికుల సూచనల మేరకు పార్కును అన్ని విధాలా అభివృద్ధి చేసి ఆహ్లాదకరంగా శోభాయమానంగా తీర్చిదిద్దుతామన్నారు. పట్టణంలోని దివ్యనగర్, శాంతినగర్, భాగ్యనగర్, ఎన్టీఆర్ టాంక్ బండ్ పార్కులను సరిచేసే పనులను ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్