నిర్మల్: శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో పూజలు

83చూసినవారు
నిర్మల్: శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో పూజలు
నిర్మల్ ప్రసిద్ధ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవరకోట దేవస్థానం ఆలయ 68వ వార్షిక బ్రహ్మోత్సవాలను భాగంగా డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా అన్నిఏర్పాట్లు చేశామన్నారు. ఇందులో గాజుల రవి, భుజంగ్ శ్రీనివాసరావు, జి. ప్రశాంత్ ఈలు ఉన్నారు.

సంబంధిత పోస్ట్