నిర్మల్: మతమౌఢ్యంతో యువకుడి హత్య: బీజేపీ

73చూసినవారు
సోన్ మండల కేంద్రానికి చెందిన ప్రేమ్ సాగర్ అనే యువకుని దుబాయ్ మతమౌఢ్యంతోనే హత్య చేయడం జరిగిందని బీజేపీ సీనియర్ నాయకులు రావుల రామనాథ్ మంగళవారం ఆరోపించారు. సంఘటన తెలిసిన వెంటనే స్థానిక ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అప్రమత్తమయ్యారని తెలిపారు. మృతదేహాన్ని ఇండియాకు తీసుకోరావడంతో పాటు హత్యకు కారకుడైన హంతకుడికి కఠినమైన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటున్నారన్నారు.

సంబంధిత పోస్ట్