మా వాటా మాకే పుస్తకం ఆవిష్కరణ

55చూసినవారు
తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరి గౌరీ శంకర్ రచించిన మా వాటా మాకే పుస్తకాన్ని జిల్లా కేంద్రంలోని ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద శుక్రవారం కవులు ఆవిష్కరించారు. ప్రముఖ కవి, రచయిత డాక్టర్ దామెర రాములు మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడిచిన బీసీలను వెనుకకు నెట్టేస్తున్నాయని ఇప్పటికైనా బీసీల కులగణన చేసి వారికి రావలసిన కోటాను అందించి స్థానిక ఎన్నికల ప్రక్రియను చేపట్టాలనికోరారు.

సంబంధిత పోస్ట్