పోషక పాత్ర-మన వంట అంగన్వాడి ఇంట కార్యక్రమం

68చూసినవారు
పోషక పాత్ర-మన వంట అంగన్వాడి ఇంట కార్యక్రమం
చిన్నారులు పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడానికి పోషక పాత్ర మన వంట అంగన్వాడి ఇంట కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు డిఆర్డిఓ విజయలక్ష్మి తెలిపారు. గురువారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ కార్యాలయంలో పోషక పాత్ర మన వంట పోస్టర్లను వారు ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ ప్రతి శుక్రవారం పౌష్టికాహారాలతో కూడిన ఆహారాన్ని విద్యార్థులకు అందించడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్