గ్రామపంచాయతీల పెండింగ్ నిధులు విడుదల చేయాలి

82చూసినవారు
గ్రామపంచాయతీల పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి బైరి సోమేష్ అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో గురువారం సమావేశం నిర్వహించారు. గ్రామపంచాయతీలలో నిధులు లేక అభివృద్ధి నిలిచిపోయిందని, కార్మికులకు జీతలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. నిధులు లేక ప్రత్యేక అధికారులు గ్రామ కార్యదర్శులు ఎలాంటి పనులు చేపట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్