పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ లు విడుదల చేయాలి

73చూసినవారు
పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ లు విడుదల చేయాలి
పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ లు, ఫీజు రియంబర్స్మెంట్లు వెంటనే విడుదల చేయాలని, ఏబీవీపీ ఎస్ఎఫ్ఎస్ కన్వీనర్ శివకుమార్ అన్నారు. బుధవారం నిర్మల్ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు అయినప్పటికీ ఇంతవరకు విద్యారంగ సమస్యలను పరిష్కరించలేదని మండిపడ్డారు. ఇందులో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దినేష్, లక్కీ, సన్నీ, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్