మొక్కలు నాటడం సామాజిక బాధ్యత: ఎస్సై

80చూసినవారు
మొక్కలు నాటడం సామాజిక బాధ్యత: ఎస్సై
మొక్కలు నాటడం సామాజిక బాధ్యత అని ఎస్సై హన్మండ్లు అన్నారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా బుధవారం నర్సాపూర్ (జి) మండల కేంద్రంలోని రామాలయంలో మొక్కలు నాటారు. ప్రభుత్వం చేపట్టే వనమహోత్సవం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ శ్రీనివాస్ గౌడ్, ఏఎస్సై దేవేందర్ గౌడ్, పంచాయతీ కార్యదర్శి వీణరెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్