మొక్కలు నాటి సంరక్షించాలి

65చూసినవారు
మొక్కలు నాటి సంరక్షించాలి
వన మహోత్సవం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఎస్సై శ్రీకాంత్ అన్నారు. జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల ఆదేశాల మేరకు సారంగాపూర్ మండలం అడెల్లి ఆలయ ప్రాంగణంలో బుధవారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా నాటిన మొక్కలకు ట్రీ గార్డులను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సీనియర్ అసిస్టెంట్ రమణారావు, ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీనివాస్, పోలీసు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్