నిర్మల్ ఆర్టీసీ బస్ స్టేషన్ లో పోలీసుల తనిఖీలు

74చూసినవారు
నిర్మల్ ఆర్టీసీ బస్ స్టేషన్ లో పోలీసుల తనిఖీలు
నిర్మల్ ఆర్టీసీ బస్ స్టేషన్ లో పట్టణ పోలీసులు ఆకస్మికంగా తనఖీలు నిర్వహించారు. బస్టాండ్ సముదాయంలో ఉన్న వారి సామాగ్రిని క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రయాణికులకు పలు ముందస్తు జాగ్రత్తలను తెలిపారు. ఎలాంటి అనుమానాలు ఉన్న తమకు రహస్యంగా సమాచారం అందించాలన్నారు. సంఘవిద్రోహక చర్యలకు పాల్పడే వారిపై తమ శాఖపరమైన పర్యవేక్షణ అనుక్షణం ఉంటుందన్నారు. రాత్రి సమయాలలో బస్ స్టేషన్ లో ఉన్న వారి వివరాలను సేకరించాలన్నారు.

సంబంధిత పోస్ట్