లక్ష్మణచాంద విద్యుత్తు ఉపకేంద్రం పరిధిలో మరమ్మతుల కారణంగా శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు విద్యుత్తు సరఫరాలో అంతరాయం విద్యుత్ శాఖ ఏఈ మహేష్ ఒక ప్రకటనలో తెలిపారు. లక్ష్మణచాంద, తిర్పెల్లి, చామన్పెల్లి, పొట్టపెల్లి (కె) గ్రామాల పరిధిలో విద్యుత్తు అంతరాయం ఉంటుందని విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.