మామడ మండలంలో ఈ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం

71చూసినవారు
మామడ మండలంలో ఈ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం
ఆదివారం మామడ మండలంలోని మామడ, పరిమండల్, తాండ్ర, కొరిటికల్, రాయధారి, లింగాపూర్, ఆరెపెల్లి గ్రామాల్లో పలు సబ్ స్టేషన్ లలో మరమ్మత్తులు, 33/11 కేవీ మామడ ఫీడర్ పైన చెట్ల కొమ్మలు తొలగించుతున్నందున ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్