అంగన్వాడీ ల సమస్యలు పరిష్కరించాలి: సిపిఐ

65చూసినవారు
అంగన్వాడీ ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం సిపిఐ ఆధ్వర్యంలో జిల్లా అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ కు అంగన్వాడీలు వినతిపత్రం అందజేశారు. సిపిఐ జిల్లా కార్యదర్శి విలాస్ మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని తెలిపారు. అంగన్వాడీలకు ఇన్చార్జిలు అప్పగిస్తే వేతనాలు పెంచాలని, ఖాళీగా ఉన్న అంగన్వాడీలు ఆయాల ను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్