కడ్తాల్ వై జంక్షన్ వద్ద రక్షణ చర్యలు చేపట్టాలి

85చూసినవారు
నిర్మల్ జిల్లా సోన్ మండలం కర్తాల్ వై జంక్షన్ వద్ద రక్షణ చర్యలు చేపట్టాలని.. నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ కు బుధవారం సాయంత్రం గంజాల్ మాజీ సర్పంచ్ లావణ్య నవీన్, మాజీ ఉపసర్పంచ్ గంగయ్య, మాజీ ఎంపీటీసీ లింగవ్వ శ్రీనివాస్ లు వినతి పత్రాన్ని అందజేశారు. జంక్షన్ రక్షణ చర్యలు లేకపోవడంతో వాహన చోదకులు ఆగమ్యగోచారానికి గురవడమే కాకుండా ప్రమాదాలు జరిగే అవకాశాలు లేకపోలేవని ఆందోళన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్