న్యాయమూర్తి చొరవతో విద్యార్థులకు బస్సు సౌకర్యం ఏర్పాటు

56చూసినవారు
నిర్మల్ జిల్లా కేంద్రంలోని కస్బా పాఠశాలకు మహాలక్ష్మి వాడకు చెందిన విద్యార్థులు ప్రతిరోజు నడుచుకుంటూ వస్తుంటారు. ఉపాధ్యాయులు విద్యార్థుల సౌకర్యార్థం ఆటోలను ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ చైర్మన్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి కర్ణ కుమార్, సెక్రటరీ రాధిక ఆర్టీసీ అధికారులతో మాట్లాడి విద్యార్థులకు గురువారం మహాలక్ష్మి వాడ నుండి పాఠశాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించారు.
Job Suitcase

Jobs near you