ప్రజా సమస్యలు గుర్తించాలి

70చూసినవారు
ప్రజా సమస్యలు గుర్తించాలి
నిర్మల్ జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో బుధవారం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు అంజు కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యలను గుర్తించి పరిష్కారం అయ్యే విధంగా కృషి చేయాలన్నారు. జిల్లా కేంద్రంలో చెరువులు కాపాడటానికి చెరువుకు దరువు వరదకు అడ్డు అనే కార్యక్రమం ద్వారా చెరువుల సందర్శన సమస్యలపై జిల్లా కలెక్టర్ ను కలిసి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్