నిర్మల్ లో మళ్ళీ మొదలైన వర్షం

75చూసినవారు
మళ్ళీ వర్షాలు దంచి కొడుతుంది. మంగళవారం రాత్రి ఒకేసారి వాతావరణంలో మార్పు వచ్చి వర్షం కురుస్తుండడంతో ప్రధాన కూడలిలలో రాకపోకలకు అంతరాయం కలిగింది. పగలంతా ఉక్కపోతతో అతలాకుతలమైన స్థానికులు రాత్రి వర్షంతో కాస్త ఉపశమనం కలిగినట్లు పేర్కొన్నారు. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షాలతో అతలాకుతలమైన స్థానికులు వర్షాలు మొదలవడంతో అప్రమత్తమవుతున్నారు. కొన్ని ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిపివేశారు.

సంబంధిత పోస్ట్