సామాన్య స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తి రాథోడ్

78చూసినవారు
సామాన్య స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తి రాథోడ్
సామాన్య స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తి మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ అని డీసీసీ అధ్యక్షుడు శ్రీహరి రావు అన్నారు. పార్లమెంటు మాజీ సభ్యులు రాథోడ్ రమేష్ మృతి పట్ల ఆదివారం తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. జడ్పీ చైర్మన్ గా, ఖానాపూర్ ఎమ్మెల్యేగా ఉమ్మడి ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా ప్రజలకు ఎంతో సేవ చేస్తారని కొనియాడారు ప్రజలు, నాయకులకు కష్టసుఖాల్లో నేనున్నానంటూ భరోసానిచ్చే గొప్ప నాయకుడని అన్నారు.

సంబంధిత పోస్ట్