అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందజేయాలి

61చూసినవారు
అర్హులైన ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులు అందజేయాలని సిపిఐ ఆధ్వర్యంలో గురువారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డిఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి విలాస్ మాట్లాడుతూ దేశంలో నిత్యావసర సరుకుల వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయని, వాటిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టడి చేయాలని డిమాండ్ చేశారు. ఇందులో సిపిఐ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్