పోలీస్ విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తులపై కేసు నమోదు

77చూసినవారు
పోలీస్ విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తులపై కేసు నమోదు
నిర్మల్ పట్టణంలో గణేష్ నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందిపై దౌర్జన్యానికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు నిర్మల్ పట్టణ ఇన్స్పెక్టర్ ఎం ప్రవీణ్ కుమార్ తెలిపారు.

సంబంధిత పోస్ట్