27వ రోజుకు చేరిన రిలే నిరాహార దీక్ష

78చూసినవారు
దిలావర్పూర్ మండలం గుండంపల్లి రైతులు ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణం వద్దంటూ చేపట్టిన రిలే దీక్ష మంగళవారం 27వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ దిలావర్పూర్ - గుండంపల్లి గ్రామాల శివారులో నిర్మిస్తున్న ఫ్యాక్టరీని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. రోజులు గడుస్తున్న ప్రభుత్వం నుండి మాత్రం ఎటువంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైన ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్ పరిశీలించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్